Mushrooms for Cancer: ఈ పుట్టగొడుగులు తింటే.. ఏ క్యాన్సర్ అయినా కంట్రోల్ అవ్వాల్సిందే!

|

Dec 11, 2024 | 1:48 PM

క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యాన్సర్ బారిన పడిన వారు చావు అంచులదాకా వెళ్లినట్లే. క్యాన్సర్‌ చికిత్స చాల ఖరీదు. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. అయితే ఎలాంటి క్యాన్సర్ అయినా ఈ రకమైన మష్రూమ్స్ తింటే కంట్రోల్ అవ్వాల్సిందే..

1 / 5
పుట్ట గొడుగులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. వీటినే మష్రూమ్స్ అని కూడా అంటారు. మష్రూమ్స్ తినడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

2 / 5
పుట్ట గొడుగులను ఇప్పుడు అందరూ తింటున్నారు. వీటిల్లో అనేక రకాలు కూడా ఉన్నాయి. మష్రూమ్స్‌లో ఒక రకం తినడం వల్ల క్యాన్సర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని.. ఇటీవల జరిగిన పలు అధ్యయనాల్లో తేలింది.

3 / 5
ఈ రకం పుట్ట గొడుగులు గుండ్రంగా, నల్లగా ఉంటాయి. వీటిని పూర్వం పలు రకాల మందుల తయారీలో ఉపయోగించేవారట. ఇప్పుడు వీటిని తినడం వల్ల క్యాన్సర్‌ను తగ్గించకోవచ్చు. వీటిని జన్యుపరమైన మార్పుల వల్ల తెలుపు రంగులో పండిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని అడవుల్లో ఈ మష్రూమ్స్‌ని పెంచుతున్నారు.

4 / 5
వీటిని ట్రఫిల్ పుట్టగొడుగులు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కిలో రూ.2 వేల నుంచి ఏడు వేల రూపాయలకు పైగానే పలుకుతుంది. కానీ వీటిని తింటే ప్రాణాంతకరమైన క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు.

5 / 5
ఈ ట్రఫిల్ పుట్టగొడుగుల నుంచి ఆయిల్ కూడా తీస్తారు. ఇది మరింత ఖరీదు. కేవలం ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా  వీటిని తీసుకోవచ్చు. ఈ ఆయిల్ వాడటం వల్ల ఆహారాలు రుచి మరింత పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ ట్రఫిల్ పుట్టగొడుగుల నుంచి ఆయిల్ కూడా తీస్తారు. ఇది మరింత ఖరీదు. కేవలం ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వీటిని తీసుకోవచ్చు. ఈ ఆయిల్ వాడటం వల్ల ఆహారాలు రుచి మరింత పెరుగుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)