Anti Aging Tips: ఈ పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని కూడా పెంచుతుంది.. ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే..

కొన్ని పండ్లు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు యాంటీ ఏజింగ్ గా కూడా పని చేస్తాయి. అలాంటి పండ్లలో ఒకటి అనాస పండు. ఇది చర్మం వయస్సును తగ్గిస్తుంది. యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత స్కిన్ గ్లో పోతుంది. అయితే యవ్వనాన్ని తిరిగి పొందాలంటే చర్మం వయస్సును తగ్గించుకోవాలి. చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించడంలో కొన్ని పండ్లు బాగా సహాయపడుతాయి. కొన్ని పండ్లు తింటే చర్మం వయస్సును చాలా రెట్లు తగ్గినట్లు చేస్తాయి.

|

Updated on: Jun 22, 2024 | 8:44 PM

పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మాన్ని సంరక్షించుకోవాలంటే డైట్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. చర్మం వయస్సు గుర్తు. కనుక వయసు పెరిగే కొద్దీ చర్మానికి ఆ శోభ ఉండదు. కనుక స్కిన్ యవ్వనంగా గ్లో గా ఉండేలా చూసుకోవాలంటే తినే ఆహారంలో మాత్రమే కాదు కొన్ని రకాల ఇంటింటి చిట్కాలకు పాటించాల్సి ఉంటుంది.

1 / 5
అలాంటి పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ పండు చర్మానికి చాలా మేలు చేస్తుంది. పైనాపిల్‌లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా AHAలు ఉంటాయి, ఇవి చర్మానికి మేలు చేస్తాయి. పైనాపిల్‌లో విటమిన్ సీ, ఏ లతో పాటు ఈ జ్యూసీ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని పోషక విలువ అంతులేనివి.

2 / 5
ఈ ఆనాస పండుని తినడానికి మాత్రమే కాదు సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. పైనాపిల్ చర్మం ముడతలు, మొటిమలు, మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. పైనాపిల్‌లోని కొల్లాజెన్‌ అందాన్ని పెంచుతుంది.

3 / 5
స్నానానికి ముందు కొన్ని పైనాపిల్ ముక్కలను తీసుకుని చర్మంపై మృదువుగా రుద్దండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.

4 / 5

పైనాపిల్, గుడ్డు పచ్చసొన, పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. పొడిగా అయిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో చాలా మొటిమల సమస్యలు తొలగిపోతాయి.

5 / 5
Follow us
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.

సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.

భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF

TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..

స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త

పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.

గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..

ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!

తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.

వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!