Vastu Tips for Money: పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే.. ధనలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుందట!
నిద్ర అనేది మనుషులకు చాలా అవసరం. కొందరు మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపోతే.. మరికొందరు తెల్లవారుజామున నిద్రలేవడానికి ఇష్టపడతారు. కానీ కొందరిలో నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రాత్రి నిద్రపోకపోతే మానసికంగా శారీరకంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాత్రంతా సరైన నిద్ర లేకపోయినా రోజంతా నీరసంగా ఉంటుంది. మానసిక అలసట అభివృద్ధి చెందుతుంది. నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..
Most Read Stories