Health Tips: మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..

మిర్చి గురించి తెలియని వారు ఉండరు. ప్రతి వంటలో మనం ఉపయోగించే కూరగాయల్లో ఇది ప్రధానమైనది. దీనిని మితంగా వాడితే అద్భుతంగా ఉంటుంది. అదే కాస్త ఎక్కువైతే దాని ప్రభావం చూపిస్తూ హాహాకారంతో కూడిన ప్రత్యేక మ్యూజిక్‎ను బయటకు తెస్తుంది. సాధారణంగా మిర్చికి సీజన్‎తో పని లేదు. ఏడాది మొత్తం పండిస్తూ ఉంటారు రైతులు.

|

Updated on: Jun 29, 2024 | 9:30 PM

మిర్చి గురించి తెలియని వారు ఉండరు. ప్రతి వంటలో మనం ఉపయోగించే కూరగాయల్లో ఇది ప్రధానమైనది. దీనిని మితంగా వాడితే అద్భుతంగా ఉంటుంది. అదే కాస్త ఎక్కువైతే దాని ప్రభావం చూపిస్తూ హాహాకారంతో కూడిన ప్రత్యేక మ్యూజిక్‎ను బయటకు తెస్తుంది.

1 / 6
సాధారణంగా మిర్చికి సీజన్‎తో పని లేదు. ఏడాది మొత్తం పండిస్తూ ఉంటారు రైతులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 రకాల మిర్చిని రైతులు పండిస్తూ ఉంటారు. అలాగని ప్రతిసారి దీని ధర సాధారణంగా ఉండదు. ఒక్కోసారి అసాధారణ పరిస్థితులకు కూడా చేరుకుంటాయి.

2 / 6
మిర్చిని మితంగా తినడం వల్ల డయాబెటిస్ రాకుండా చూస్తుంది. అలాగే శరీరంలోని రక్త హీనతను తొలగించి హిమోగ్లోబిన్‎ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని ఒక పరిశోధనలో తెలిసింది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా బరువు తగ్గడంలో దోహదపడుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

3 / 6
పచ్చిమిర్చితో ప్రయోజనాలు చాలా ఉంటాయి. అయితే మితంగా ఉపయోగిస్తే శరీర అందాన్ని పెంపొందించుకోవచ్చంటున్నారు వైద్య పరిశోధకులు. దీనికి కారణం అందులో ఉండే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, టానిన్లు, స్టెరాయిడ్స్ , క్యాప్సైసిన్ మూలకాలు అని చెబుతున్నారు. వీటి కారణంగానే ప్రత్యేకమైన ఘాటు, రుచి కలిగి ఉంటుందని ఒక సర్వేలో వెల్లడైంది.

4 / 6
జీర్ణక్రియను మెరుగుపరచడం తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని అందజేస్తుందంటున్నారు. అలాగే ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఈ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక కురుల ఆరోగ్యాన్ని కాపాడటంలో మంచి ఫలితాలను ఇస్తుందని వ్యాధినిరోధకశక్తిని పెంపొందించి ఎలాంటి అనారోగ్యాలను ధరిచేరనివ్వదని వైద్యశాస్త్ర వేత్తలు చెబుతున్నారు.

5 / 6
అయితే వీటిని డాక్టర్లను సంప్రదించి ఏది అవసరమో వాటిని మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. అలా కాకుండా ఏలా పడితే అలా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక కొత్త వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం పలు పరిశోధనల్లో వెల్లడైన విషయాలు మాత్రమే అని తెలియజేస్తున్నాము.

6 / 6
Follow us