ఏళ్లుగా భాగ్యనగరనికి రుచి అంటే ఏంటో చూపిస్తున్న బేకరీలు..
TV9 Telugu
01 July 2024
కరాచీ హైదరాబాద్‌లోని పురాతన బేకరీల్లో ఒకటి. మీరు ఇప్పటివరకు రుచిచూడని కుకీలు, ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి. దీనికి చాల ఔట్లెట్స్ ఉన్నాయి.
చార్మినార్ దగ్గర ఉన్న నిమ్రా కేఫ్ & బేకరీ దాని రుచికరమైన “చాయ్”తో పాటు హైదరాబాద్‌లోని కొన్ని చక్కటి బేకరీ ఐటమ్‌లను అందిస్తోంది.
నాంపల్లిలోని సుభాన్ బేకరీ బేకరీ 100 సంవత్సరాల ముందు నుంచి ప్రత్యేక ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి చెందింది.
లక్డికాపూల్ లో కేఫ్ నీలౌఫర్ తాజా మిఠాయిలు కుకీలతో పాటు మినీ కప్ అఫ్ టీ ఆనందాన్ని అందించే మరొక ప్రదేశం.
బ్లూ సి సికింద్రాబాద్‌లోని రాతిఫైల్ బస్ స్టాప్ సమీపంలో ఉంది, వేడి వేడి గరం చాయ్‌తో పాటు “చక్కటి” బిస్కెట్‌కి ప్రసిద్ధి.
హిమాయత్‌నగర్ లోని కింగ్ & కార్డినల్ స్వచ్ఛమైన రొట్టెలు, మిఠాయిలు, ఈ ప్రదేశం నగరంలో అత్యుత్తమ పేస్ట్రీలను అందిస్తుంది.
బాంబే బేకరీ అబిడ్స్‌లోని మరో ప్రసిద్ధ బేకరీ. ఇక్కడ టీ బిస్కెట్‌లను కనీసం ఒక్కసారైనా ఇక్కడ రుచి చూడాలి.
మీరు అబిడ్స్ వెళ్తే గ్రాండ్ హోటల్ గరం చాయ్, మేవా బన్, బిస్కెట్స్ అమోఘమైన రుచిని కచ్చితంగా చూడండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి