అన్ని ప్రయాణాలలో రైలు ప్రయాణం మిన్న..
TV9 Telugu
01 July 2024
జర్నీలో తిండి నిద్ర సరిగ్గా ఉంటే అంత బాగానే జరిగుతుంది. ట్రైన్ లో వెన్ను నొప్పి లేకుండా హాయిగా పడుకోవచ్చు.
మిగిలిన వాటి కంటే రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. వైజాగ్, హైదరాబాద్ అప్ అండ్ డౌన్ 1500లోనే అయిపోతుంది.
ఫ్రెండ్స్ తో లాంగ్ డిస్టెన్స్ ట్రిప్స్ కూడా ట్రైన్ చేస్తే ఫుల్ ఫన్ ఉంటుంది. ఈ జొర్నీలో చాల మెమోరీస్ లభిస్తాయి.
ఫుడ్ విషయంలో ట్రైన్ జర్నీ బెస్ట్ ఆప్షన్. మీల్స్, టిఫిన్స్ అంత టేస్ట్ అనిపించకపోయినా స్నాక్స్ మాత్రం ప్రతి స్టాప్ లో లోడ్ చేసుకోవచ్చు.
ఓకే చోట ఆలా ఉండకుండా కంపార్ట్మెంట్ మొత్తం రౌండ్ వేయొచ్చు. డోర్ దగ్గర నుంచి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగకుండా ఉండాల్సిన పని లేదు. పక్కనే రెస్ట్ రూమ్‌లో కూడా ఉంటాయి.
ట్రైన్ లో విండో సీట్ లో చల్లని గాలితో పాటు ప్రకృతిని చూసి పులకరించిపోవచ్చు. ముందే బుక్ చేస్తే విండో సీట్ పక్క దొరుకుతుంది.
వేసవి కంటే.. వర్షం, చలికాలంలో ట్రైన్ జర్నీ చాల బాగుంటుంది. వింటర్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ అస్సలు మర్చిపోలేరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి