ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలు ఆపేయడం చట్టవిరుద్ధం- NBF
ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను ఢిల్లీ న్యాయస్థానం ఖండించింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్తాఛానెల్‌లు కనీసం 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో న్యూస్ ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ ఢీల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. టీవీ9, సాక్షి, 10 టీడీ ,ఎన్టీవీ చానల్స్‌ను పునరుద్దించాలంటు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఎలాంటి ఆటంకం లేదని సంబంధిత మల్టీ సిస్టమ్ ఆపరేటర్/సర్వీస్ ప్రొవైడర్ నివేదించడంతో జస్టిస్ మినీ పుష్కర్ తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై NBF హర్షం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jun 27, 2024 08:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

