Anikha Surendran: వైట్ డ్రెస్ లో క్యూట్ నెస్ డోస్ పెంచేసిన అనిక

|

Mar 07, 2023 | 4:17 PM

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్. తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ కూతురిగా నటించి ఆకట్టుకుంది.

1 / 5
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్

2 / 5
తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అజిత్ కూతురిగా నటించి ఆకట్టుకుంది 

3 / 5
ఆ తర్వాత వచ్చిన విశ్వాసం సినిమాలోనూ అజిత్ తనయగా కనిపించింది అనిక. అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది

4 / 5
ఈ మధ్య విడుదల అయిన నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది

5 / 5
తాజాగా తొలిసారిగా తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే ఇప్పుడు అనిక తాజా ఫోటోలు వైరల్ గా మారాయి