5 / 5
రక్త పోటును నియంత్రించడంలో కూడా ఈ నూనె ఎంతో హెల్ప్ చేస్తుంది. కీళ్ల నొప్పుల నివారణకు, రక్త నాళాలు సరిగా పనిచేసేలా, శ్వాస కోశ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ నూనె హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్‌ని కూడా కంట్రోల్ చేయడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)