1 / 5
అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు.. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం. ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఇతర వంట నూనెల కంటే అవిసె గింజలతో తయారు చేసిన నూనెను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.