2 / 5
రోగనిరోధక శక్తి: వెల్లుల్లి రోగనిరోధక వ్యవస్థను బలపరిచే పోషకాలతో కూడిన ఆహారం. ఈ ఆహారంలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో 146 మంది వ్యక్తులతో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినే వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్, జలుబు వచ్చే ప్రమాదం 63% తక్కువగా ఉంటుంది.