1 / 5
వాము ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అలాగే వాము ఆకుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. పూర్వం అయితే వాము ఆకులతో బజ్జీలు, చట్నీలు, పిండి వంటలు కూడా తయారు చేసేవారు. వాము ఆకుల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు.