Tella Galijeru: ఔషధాల గని తెల్ల గలిజేరు.. లివర్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పులకు దివ్యఔషధం!
పునర్నవ అనేది అనేక వ్యాధులను దూరం చేసే ఒక ఔషధ మూలిక. ఇది సాధారణంగా ఏదో పిచ్చిలా కనిపిస్తుంది, కానీ, మార్కెట్‌లో ఇది మాత్రలు, పొడి రూపంలో కూడా విస్తృతంగా లభిస్తుంది. మాత్రలు, పొడిలను తీసుకోవడం సులభం. పునర్నవ మొక్కలో సమృద్ధిగా పొటాషియం నైట్రేట్, హైడ్రోక్లోరైడ్ ఉంటాయి. ఇవి వ్యాధి నివారణలో కీలకమైన కారకాలుగా పరిగణిస్తారు. పునర్నవ ఉపయోగంతో ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
