AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alsemi in Winter: రోజంతా బద్దకంగా, నీరసంగా అనిపిస్తోందా? ఈ ఆహారాలు తింటే చురుగ్గా ఉండొచ్చు

చలికాలం అంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. చలిలో ఏమీ చేయాలన్నా శక్తి సరిపోదు. రోజంతా నీరసంగా ఉంటుంది. తినడం, తాగడం, నిద్రపోవడం.. మిగిలిన సమయంలో దుప్పటి తన్ని నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఈ పరిస్థితిని అల్సెమి అంటారు. మీరూ శీతాకాలం అల్సెమితో బాధపడుతున్నారా? అయితే చలికాలంలో ఈ ఆహారాలను ఖచ్చితంగా తినండి. అవి మీకు బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా..

Srilakshmi C
|

Updated on: Jan 04, 2024 | 12:06 PM

Share
చలికాలం అంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. చలిలో ఏమీ చేయాలన్నా శక్తి సరిపోదు. రోజంతా నీరసంగా ఉంటుంది. తినడం, తాగడం, నిద్రపోవడం.. మిగిలిన సమయంలో దుప్పటి తన్ని నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఈ పరిస్థితిని అల్సెమి అంటారు. మీరూ శీతాకాలం అల్సెమితో బాధపడుతున్నారా? అయితే చలికాలంలో ఈ ఆహారాలను ఖచ్చితంగా తినండి. అవి మీకు బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా

1 / 5
శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి శీతాకాలంలో ఈ మన్నికైన ఆహారాలు తప్పనిసరిగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
యాపిల్స్ తినడం శరీరానికి చాలా ముఖ్యం. రోజూ ఒక యాపిల్ తింటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. కోల్పోయిన శక్తిని కూడా తిరిగి పొందుతుంది.అలాగే శీతాకాలంలో పీచెస్ మరియు చెర్రీస్ తినడానికి ప్రయత్నించాలి. ఈ పండ్లు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఫలితంగా అల్సెమి సమస్య ఉండదు.

3 / 5
శీతాకాలంలో పైనాపిల్, ద్రాక్ష తినవచ్చు. ఈ రెండు పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో తేమను కాపాడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కివి శరీరానికి చాలా అవసరమైన పండు. ఈ పండు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, చలికాలంలో తలెత్తే చేతులు, కాళ్ళ నొప్పిని నయం చేస్తుంది.

4 / 5
క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. ఎక్కువ టీ, కాఫీ తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. కెఫిన్‌ పని చేయడానికి శక్తిని అందిస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మీరు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.

5 / 5
Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!