చెట్టు కల్లు తాగుతున్నారా బ్రో..? అసలు విషయం తెలిస్తే జన్మలో జోలికెళ్లరు.!
ఆల్ఫ్రాజోలం అనేది నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలకు వైద్యులు సూచించే బెంజోడైజిపిన్ ఔషధం. అయితే, ఇటీవల దీనిని కల్లుతో కలిపి అక్రమంగా ఉపయోగిస్తున్నారు. ఈ దుర్వినియోగం తీవ్రమైన అనర్థాలకు దారితీస్తుంది. ఇది అలవాటుగా మారే డ్రగ్ కాగా, అధిక మోతాదు ప్రాణాపాయం, కోమా, మరణానికి కారణమవుతుందని ఫార్మసిస్ట్ ముజీబ్ హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
