Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది.. ఈ సమస్యలు రావొచ్చు..!
అలోవెరా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు జ్యూస్ రూపంలో తీసుకుంటారు, కానీ అధికంగా తాగడం వల్ల శరీరానికి ఈ నష్టాలు కలుగుతాయి. మరి ఆ నష్టాలేంటో ఓసారి చూద్దాం.