Almonds For Face : బాదంతో అందం..! ఇలా వాడితే మీ ముఖ సౌందర్యమే మారిపోతుంది.. తప్పక ట్రై చేయండి..
Almonds For Face : బాదంలో ఉండే గుణాల గురించి మనందరికీ తెలిసిందే. బాదంపప్పు తినటం బలాన్ని, తెలివిని పెంచుతుంది. బాదం పౌడర్ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా కొన్ని వారాల్లో మీరు కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాగలదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.! బాదం పొడిని కొన్ని రకాలుగా చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ కణాలు ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా మారుతాయి. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముడతలను తొలగిస్తుంది. మీ అసలు వయస్సు కంటే 10 సంవత్సరాలు చిన్నవారిగా కనిపించేలా చేస్తుంది. యవ్వనంగా మారాలంటే బాదం పొడిని ఎలా వాడాలి..? ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం రండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




