Vastu Tips: ఈ ఒక్క వస్తువుతో ఇంట్లో ఉండే వాస్తు దోషాన్ని తగ్గించుకోవచ్చు..
వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికే కాకుండా ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుంది. మనకు తెలియకుండా చాలా రకాల వస్తువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే వస్తువులను ఉంచే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో వస్తువులు సరైన వాస్తులో ఉండకపోతే.. పలు సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని వెళ్లగొట్టి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. ఉప్పుతో ఇంట్లో ఉండే వాస్తు దోషాలను ఎలా తగ్గించుకోవచ్చో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
