5 / 5
బాదం నూనెలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే వివిధ రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. బాదం నూనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. బాదం నూనెతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. మొటిమలు, ముడతలు వంటి సమస్యలతో బాధపడేవారు బాదం నూనె వంటల్లో వినియోగించవచ్చు. జుట్టు సంరక్షణలో కూడా బాదం నూనె ప్రయోజనకరంగా ఉంటుంది.