5 / 5
బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉందట.బాదంపప్పులో ఉండే అధిక ఫైబర్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్‌లతో బంధించి శరీరంలోని వాటి శోషణ తగ్గిస్తుంది. అందుకే ఆరోగ్యాన్నిచ్చే ఏదైనా సరే, అతిగా కాకుండా మితంగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.