AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు.. వారికి కాసుల వర్షం.. ఆడిందే ఆట పాడిందే పాట

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026 ఏడాది రాబోయే రెండవ సూర్యగ్రహణానికి సంబంధించిన కొని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ గ్రహణం మనకి కనిపించదు కాబట్టి, ఇక్కడ ఎలాంటి నియమాలను పాటించే పని లేదు. ఇంకా దేవాలయాలు కూడా మూతపడవు. కొన్ని చోట్ల మాత్రం మూతపడే అవకాశం ఉంది.

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 9:27 AM

Share

1 / 5
2026 లో రెండో సూర్య గ్రహణం ఎప్పుడంటే?  ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీన సంభవించనుంది. మన కాలమానం ప్రకారం, ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 09:12 నిమిషాలకు  మొదలయ్యి, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున గం. 01:23 నిమిషాల వరకు ఉండనుంది.

2 / 5
వృషభ రాశి : గ్రహణం తరవాత నుంచి వీరి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. ఆర్థికంగా లాభ పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతారు. అంతక ముందు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టిన దగ్గర లాభాలు వస్తాయి. ఇంకా అనుకున్న పనులు అవ్వడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు

3 / 5
మిథున రాశి :  గ్రహణం తరవాత నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఏది పట్టుకుంటే అది వీరి సొంతమవుతుంది ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టిన వారు అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంకా కొత్త పరిచయల వలన మొత్తం మారుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..

ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!

రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!

కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..

బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు

హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!

ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు