Calcium Deficiency: కాల్షియం లోపంతో బాధపడేవారు తప్పక తీసుకోవలసిన ఆహారాలివే.. తింటే ఎన్నో ప్రయోజనాలు కూడా..
శరీరంలో పోషకాహార లోపం ఏర్పడితే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అది కారణం కాగలదు. ముఖ్యంగా శరీరంలో కాల్షియం లోపిస్తే చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
