Sadha: ఏమెట్టి చేశాడే ముద్దుగుమ్మ.. నిన్ను ఆ బ్రహ్మ.. జయం బ్యూటీ సదా హాట్ ఫోటోస్ వైరల్
సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన సదా.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది.