AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క బిర్యానీ ఆకు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. అన్నం వండేటప్పుడు ఇలా చేశారంటే, శరీరంలో వచ్చే మార్పులు చూసి షాక్‌ అవుతారు.!

భారతీయ ఆహారంలో అన్నం ఒక అంతర్భాగం. ఇది దాదాపు ప్రతి ఇంట్లో ప్రతిరోజూ భోజనంలో ఉంటుంది. కొందరు దీనిని పప్పుతో తింటారు. కొందరు రాజ్మా-చోలేతో తింటారు. మరికొందరికి పులావ్, బిర్యానీ రూపంలో ప్రత్యేక స్థానం ఉంది. అన్నం వండే పద్ధతి సులభంగా అనిపించినప్పటికీ, చిన్న చిన్న వంటగది చిట్కాలు దాని రుచిని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఒక పాత, చాలా సులభమైన పద్ధతి, అన్నం వండేటప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేయటం..చాలా మంది దీనిని కేవలం సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, దీని వెనుక దాగివున్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Jyothi Gadda
|

Updated on: May 13, 2026 | 8:03 AM

Share
మన భారతీయ వంటగదిలో పోపు డబ్బాలో తప్పనిసరిగా ఉండే దినుసులలో బిర్యానీ ఆకు ఒకటి. కేవలం బిర్యానీలు, పులావ్‌లలో సువాసన కోసమే దీన్ని వాడుతామని చాలామంది అనుకుంటారు. కానీ, సాధారణ అన్నం వండేటప్పుడు కూడా బిర్యానీ ఆకును వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
జీర్ణక్రియకు అమృతం: బియ్యం వండినప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్లు కొంతమందికి అజీర్తి లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల అందులోని రసాయన సమ్మేళనాలు అన్నంతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది.

2 / 6
పోషకాల గని: బిర్యానీ ఆకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, ఐరన్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అన్నం వండేటప్పుడు ఆకులోని పోషకాలు అన్నానికి పట్టి, మనం తినే ఆహారాన్ని మరింత పోషకవంతంగా మారుస్తాయి.

3 / 6
మధుమేహ నియంత్రణ: ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి బిర్యానీ ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అన్నంలో దీన్ని చేర్చడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.

4 / 6
గుండె ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు: బిర్యానీ ఆకులో రుటిన్ మరియు కెఫిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెలోని రక్తనాళాల గోడలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, దీనిలోని సుగంధ తైలాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

5 / 6
Bay Leaves In Rice

Bay Leaves In Rice

6 / 6
Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!