Skin care Tips: మొటిమల సమస్య నుంచి త్వరిత ఉపశమనం కోసం ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి

Updated on: Nov 10, 2023 | 8:34 PM

పగటి వేళల్లో ధుమ్మూధూళిలో తిరగడం, ఎండ వేడి, ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్యంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. చర్మంపై ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం నల్లగా మారి, మొటిమలు వచ్చాయి. అంతేకాకుండా మొటిమల సమస్యల కారణంగా ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. ముఖానికి మేకప్ వేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సరిగ్గా తీయకపోతే ఇబ్బందులు తప్పవు..

1 / 5
హార్మోన్ల అసమతుల్యత అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. చర్మం జిడ్డు పెరిగి, మొటిమలు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత వాటి మచ్చలు ముఖంపై కనిపిస్తాయి. థైరాయిడ్, పీసీఓడీ కేసుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

2 / 5
అంతేకాకుండా మొటిమల సమస్యల కారణంగా ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. ముఖానికి మేకప్ వేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సరిగ్గా తీయకపోతే ఇబ్బందులు తప్పవు

3 / 5
చర్మ సంరక్షణలో పొరపాట్ల వల్ల చర్మంపై ఈ విధంగా మచ్చలు ఏర్పడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

4 / 5
చలికాలంలో చర్మం గరుకుగా, బిగుతుగా ఉంటుంది, కాబట్టి ముఖంపై టోనర్‌ని క్రమం తప్పకుండా రాసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు కూడా పెరగవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

5 / 5
గర్భధారణ సమయంలో శరీరంతో వివిధ మార్పులు సంభవిస్తాయి. మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మరింత పెరుగుతాయి. వైద్య పరిభాషలో దీనిని మెలస్మా అంటారు. అయితే, డెలివరీ తర్వాత అన్ని మచ్చలు క్రమంగా మాసిపోతాయి.