AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారు ప్రేమించినా వ్యర్థమే.. ఎందుకంటే?

ప్రేమ అనేది రెండు అక్షరాలే. కానీ ఇది ఇద్దరి వ్యక్తుల జీవితానికి సంబంధించింది. ప్రేమించడం, ప్రేమించబడటం రెండూ కూడా గొప్పనే. అయితే కొందరు కొంత మందిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ వారు ప్రేమించే వారు మాత్రం తమపై అంత ప్రేమను చూపెట్టరు.

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 1:11 PM

Share
ప్రేమ అనేది రెండు అక్షరాలే. కానీ ఇది ఇద్దరి వ్యక్తుల జీవితానికి సంబంధించింది. ప్రేమించడం, ప్రేమించబడటం రెండూ కూడా గొప్పనే. అయితే కొందరు కొంత మందిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ వారు ప్రేమించే వారు మాత్రం తమపై అంత ప్రేమను చూపెట్టరు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ప్రేమించినా వ్యర్థమేనంట. ఎందుకంటే? వారి ప్రేమలో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ ఆ ప్రేమకోసం పోరాటం చేయక తప్పదంట. అంతే కాకుండా, వారు నిత్యం ఏదో ఒక విషయంలో తిప్పలు పడుతూనే ఉంటారంట. కాగా, వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
మేషం:  ప్రేమ విషయంలో మేష రాశి వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు  ఎప్పుడూ తన బంధంలో అధిపత్యం కోరు కోరు. అంతే కాకుండా నిస్వార్థంగా వారు తమ భాగస్వామిపై ప్రేమను వ్యక్త పరుస్తారు.  కానీ వీరు ప్రేమించే వ్యక్తులు వీరపై అంత ఇష్టాన్ని చూపరు. ఎందుకంటే వారు తమ ప్రేమ బంధంలో అధిపత్యం కోసం ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తారంట. అందువలన ఈ రాశి వారు ప్రేమించినా వ్యర్థమే అంటున్నారు పండితులు. కానీ ఇది అందరి విషయంలో జరగదని గుర్తించుకోవాలి.

2 / 5
కర్కాటక రాశి : భావోద్వేగాల పరంగా చూస్తే ఈ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు. వీరు చాలా ఎమోషనల్. తమ మనసుకు నచ్చితే చాలు గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్మేస్తారు. ఎప్పుడూ కూడా వీరు తమ బంధంలో వివాదాలకు తావు ఇవ్వడానికి ఇష్టపడరు. అంతలా వారిపై తమ ప్రేమను చూపిస్తారు. కానీ వీరు ప్రేమించే వ్యక్తులు మాత్రం. వీరి విషయంలో సమస్యలనే సృష్టిస్తారంట. ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవుతూ, బంధాన్ని దూరం చేసుకుంటారంట.

3 / 5
తుల: తులారాశి వారు ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వీరు తమ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. కొన్ని సార్లు వీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే వీరికి తమ భాగస్వామిని దూరం చేస్తాయి. అందువలన ఇటువంటి వారు ప్రేమించినా వ్యర్థమే అంటున్నారు పండితులు. వీరిలో ఎంత ప్రేమ ఉన్నా వ్యక్తం చేయడం తెలియకపోతే లాభం ఏంటి? అందుకే ఈ రాశి వారు ప్రేమలో విఫలం అవుతూనే ఉంటారంట.

4 / 5
వృశ్చికం: . ఈ రాశి వారు తమ ప్రవర్తన వల్లనే ప్రేమలో విఫలం అవుతారంట. వీరి ప్రవర్తన వారి ప్రేమికులను చికాకుపెడుతుంది. అలాగే, వారు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు కాబట్టి, సంబంధాలు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఇదే కాకుండా ఈ రాశి వారు ఎమోషనల్ గా ఉంటారు. కానీ వీరికి అసూయ చాలా ఎక్కువ. అందువలన వీరి బంధం ఎప్పుడూ బలపడదంట.

5 / 5