AC Tips: వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడటం పక్కా..
వర్షాకాలం రాగానే వాతావరణంలో చల్లదనం పెరిగినా, గాలిలో ఉండే అధిక తేమ వల్ల చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ కాలంలో ఏసీని సరిగ్గా ఉపయోగించకపోతే విద్యుత్ బిల్లులు భారీగా రావడమే కాకుండా ఏసీ కూలింగ్ సామర్థ్యం కూడా క్రమంగా తగ్గిపోతుంది. వర్షాకాలంలో గదిని ఆహ్లాదకరంగా ఉంచుకుంటూనే, కరెంట్ బిల్లును అదుపులో ఉంచుకోవడానికి ఏసీ వినియోగంలో కొన్ని సాధారణ, ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
