Republic Day parade 2023: ఎవరీ లెఫ్ట్‌నెంట్ చేతన శర్మ? రిపబ్లిక్‌ పరేడ్‌లో అందరి చూపూ ఆమెవైపే..

|

Jan 26, 2023 | 9:18 PM

74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ క్షిపణి సిస్టంకు నాయకత్వం వహించిన లెఫ్ట్‌నెంట్ చేతన శర్మ..

1 / 5
74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ క్షిపణి సిస్టంకు నాయకత్వం వహించిన లెఫ్ట్‌నెంట్ చేతన శర్మ

2 / 5
లెఫ్ట్‌నెంట్ చేతన శర్మ ఇండియన్‌ ఆర్మీలో ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లో సైనిక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు

3 / 5
రాజస్థాన్ రాష్ట్రంలోని ఖాతు శ్యామ్‌కు చెందిన చేతన శర్మ సివిల్ సర్వీసెస్‌లో ఆరో సారి విజయం సాధించారు

4 / 5
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనాలనేది తన కల అని, ఇన్నాళ్లకు అది నెరవేరిందని చేతన శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.

5 / 5
నేడు న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ 2023లో ప్రసిద్ధ డేర్‌డెవిల్స్ జట్టులో లెఫ్ట్‌నెంట్ చేతన శర్మ ఎంతో ఆత్మవిశ్వాసంతో నాయకత్వం వహించిన తీరు దేశ ప్రజలను ఆకట్టుకుంటోంది