బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. బ్రౌన్ రైస్‌లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం నుంచి విటమిన్ బి, ఫైబర్ వరకు అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.