AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-mail ID Leak: మీ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందా?.. ఆ లిస్ట్‌లో మీ మెయిల్ అడ్రస్ కూడా ఉందా?.. ఇలా చెక్ చేయండి..

E-mail ID Leak: ప్రస్తుత ప్రపంచం అంతా టెక్నాలజీ ఆధారంగానే నడుస్తోంది. ప్రజలు ప్రతి పనికి టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం..

E-mail ID Leak: మీ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందా?.. ఆ లిస్ట్‌లో మీ మెయిల్ అడ్రస్ కూడా ఉందా?.. ఇలా చెక్ చేయండి..
E Mail
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2021 | 7:05 AM

Share

E-mail ID Leak: ప్రస్తుత ప్రపంచం అంతా టెక్నాలజీ ఆధారంగానే నడుస్తోంది. ప్రజలు ప్రతి పనికి టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆ టెక్నాలజీనే అందరి కొంపలు ముంచుతున్నాయి. మనిషికి ప్రైవసీ అనేదే లేకుండా పోతోంది. టెక్నాలజీ కారణంగా ప్రజల విలువైన సమాచారం తస్కరించబడుతుంది. వ్యక్తిగత వివరాలు మొదలు.. వారితో ముడిపడి ఉన్న ప్రతీ అంశం బహిర్గతం అయిపోతోంది. దీనంతటికీ కారణం టెక్నాలజీయే. దానికి చిన్న ఉదాహరణగా ఫేస్‌బుక్‌ను చెప్పుకోవచ్చు. వినియోగదారులు.. ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఈమెయిల్ ఐడీ కానీ.. ఫోన్ నెంబర్ కానీ అవసరం అవుతాయి. అలా యూజర్.. ఫేస్‌బుక్‌ లాగిన్ కోసం ఇచ్చిన మెయిల్ ఐడీ, ఫోన్‌ నెంబర్లు ఇటీవలి కాలంలో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 53 కోట్లకు పైగా వినియోగదారుల డేటా లీకైందని ప్రచారం జరిగింది. ఈ లీకైన జాబితాలో 60 లక్షల మంది ఇండియన్స్ అకౌంట్ల వివరాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. సదరు యూజర్లు తమ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందా? లేదా? అని అని తెలుసుకునేందుకు.. అంతర్జాలంలో సులువైన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా వెంటనే ఈ మెయిల్ ఐడీ లైకైందా? లేదా? అనేది తేలిపోతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. https://haveibeenpwned.com<br> ని ఓపెన్ చేయాలి. మీరు మీ ఫెస్‌బుక్‌ లాగిన్ కోసం ఇచ్చిన ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. అనంతరం <br>పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే.. మీ ఈమెయిల్ ఐడీ లీకైందా? లేదా? అనేది తేలిపోతుంది. అతేకాదు.. మీ ఈమెయిల్ ఐడీ పూర్తిగా లీకైందా? కొంతమాత్రమే లీకైందా? అనేది కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మరెందుకు ఆలస్యం ఇప్పుడే చెక్ చేసి చూడండి.

Also read:

Sweet Surprise: ఆపిల్‌ పండ్లు ఆర్డర్‌ ఇస్తే… ఐఫోన్‌ ఎస్‌ఈ వచ్చింది…!! ఎక్కడంటే…?? ( వీడియో )

Viral Video: బైక్‌తో మినీ ట్రాక్టర్ తయారు చేసుకున్న వ్యక్తి… ఏకకాలంలో పదిమంది… వీడియో వైరల్

Devi Sri Prasad: ఎనర్జిటిక్ స్టార్ హీరో కోసం మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి సిద్దమైన రాక్ స్టార్…

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్