సోషల్ మీడియాలో ఎన్నో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ ఫొటోలు నెటిజన్లకు సవాల్ చేస్తూ తికమకపెడుతుంటాయి. ఈ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ మన కళ్లను మోసం చేసేలా ఉంటాయి. వాస్తవానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఆప్టికల్ భ్రమను పరిష్కరించడం అనేది సాధ్యం కాదు. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఉన్న విషయాలను తక్కువ సమయంలో గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్ గా ఉన్నట్లేనంటూ పేర్కొంటారు. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటి ద్వారా మన మైండ్, చూపు ఎంత షార్ప్ అనేది తెలిసిపోతుంది. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి, వైరల్ చిత్రంలో ఐప్యాడ్ దాగుంది. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కనుగొనడం సాధ్యమవుతుంది.
అయితే.. ఈ పొటోను చూసిన వారిలో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఐప్యాడ్ పరికరాన్ని గుర్తించినట్లు పేర్కొంటున్నారు. మీ కళ్ళు డేగలా పదునుగా ఉంటే మీరు దానిని సెకన్లలో కనుగొనొచ్చు. అయితే దీనిలో మరో ట్విస్ట్ కూడా దాగుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ మిస్టరీని ఛేదించడానికి మీకు కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంది. కావున ఆలస్యం చేయడకుండా.. ఐప్యాడ్‌ను కనుగొనండి.
ఈ ఆప్టికల్ భ్రమలు తరచుగా ప్రజల మెదడుకు పరీక్ష పెడుతుంటాయి. ఇప్పుడు దీని కింద ఉన్న ఫొటోలో కారు సీటును చూడండి. కనిపించే ఈ చిత్రం ఎంత సింపుల్‌గా కనిపిస్తుందో, అంతే మిస్టరీ దాగుంది.
అయితే, మీరు ఈ ఫొటోలో ఐప్యాడ్‌ని కనుగొంటే మీ చూపు పర్ఫెక్ట్‌గా ఉన్నట్లే.. ఇంకా కనుగొనలేకపోతే.. పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. దిగువన ఉన్న ఫొటోను ఒకసారి చూడండి.. క్లారిటీ వస్తుంది.. ఐప్యాడ్ కూడా కనిపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..