ఈ రైతు ట్రాక్టర్‌లోకి సామాను ఎత్తే పద్దతి చూస్తే ఆశ్చర్యపోతారు..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియా..

Farmer Viral Video : ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారు.. మొదటివారు ఎంత కష్టమైన పని ఇచ్చినా వారు వాటిని చేయడానికి ప్రత్యక్ష మార్గాన్ని కనుగొంటారు. రెండో వారు అదే పనిని

ఈ రైతు ట్రాక్టర్‌లోకి సామాను ఎత్తే పద్దతి చూస్తే ఆశ్చర్యపోతారు..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియా..
Farmer Viral Video

Updated on: Apr 08, 2021 | 5:20 AM

Farmer Viral Video : ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారు.. మొదటివారు ఎంత కష్టమైన పని ఇచ్చినా వారు వాటిని చేయడానికి ప్రత్యక్ష మార్గాన్ని కనుగొంటారు. రెండో వారు అదే పనిని సృజనాత్మకతతో చేస్తారు. ఇటువంటి ప్రజల ఆలోచనను జుగాద్ అని పిలుస్తారు.. జుగాద్‌కి సంబందించిన చిత్రాలు, వీడియోలు వైరల్‌గా కొనసాగుతున్నాయి. యూజర్లు వీరిని చాలా ఇష్టపడుతారు. వీటిని చూసిన తరువాత భారతీయులు ఎవరినైనా ఈజీగా ఓడించగలరని అర్థం చేసుకుంటారు. పుట్టుకతోనే ఈ పని సాధ్యం కాదు కానీ మేధో శక్తితో ఏ పనినైనా సలువుగా చేయవచ్చు.

ఈ వీడియోలో ఓ రైతు భారీ సామాను ఎత్తడానికి వెరైటీ ఆలోచన చేశాడు. ఒక భారీ సామాను దిగువ నుంచి నేరుగా ట్రాక్టర్ పైకి అందజేస్తాడు. కేవలం 44 సెకన్ల ఈ వీడియోను చూడటం ద్వారా, హిందుస్తానీ జుగాద్‌ తన పనిని సులభంగా చేయగలడని మీరు అర్థం చేసుకోవాలి.

 

మరో రైతు ఈ విధంగా తమాషాగా తన పనిని పూర్తి చేశాడు. ఈ ఫన్నీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇక్కడ రైతు బైక్‌ టైర్‌ సాయంతో మొక్కజొన్న ధాన్యాన్ని వొలిచేస్తాడు. ఈ ఫన్నీ వీడియోను బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.

Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?