Dead Sea Facts: మృత సముద్రం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? దాని గురించి తెలుసుకుందాం రండి..

ప్రపంచం అనేక వింత ప్రదేశాలతో నిండి ఉంది. వీటిని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. అయితే ఈ ప్రదేశాల గురించి పర్యాటకులలో అనేక ప్రశ్నలు ఉంటాయి. అటువంటి ప్రదేశాలలో ‘డెడ్ సీ’..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 30, 2022 | 10:55 AM

ప్రపంచం అనేక వింత ప్రదేశాలతో నిండి ఉంది. వీటిని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. అయితే ఈ ప్రదేశాల గురించి పర్యాటకులలో అనేక ప్రశ్నలు ఉంటాయి. అటువంటి ప్రదేశాలలో ‘డెడ్ సీ’ లేదా మృత సముద్రం’ కూడా ఒకటి. ఈ వింత సముద్రంపై కూడా పర్యాటకులలో పలు ప్రశ్నలు  ఉన్నాయి. అవేమిటో, వాటికి  సమాధానాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
ప్రశ్న 1: మృత సముద్రం అంటే ఏమిటి..?
సమాధానం: మృత సముద్రం అనేది ప్రపంచంలోని అత్యల్ప సముద్రం. దీనిని ఇంగ్లీషులో డెడ్ సీ అంటారు. సముద్ర మట్టానికి 440 మీటర్ల దిగువన ఉన్నందున, దీని విస్తీర్ణం అత్యల్పంగా ఉంటుంది. ఈ సముద్రం దాని లవణీయత కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది.

ప్రశ్న 1: మృత సముద్రం అంటే ఏమిటి..? సమాధానం: మృత సముద్రం అనేది ప్రపంచంలోని అత్యల్ప సముద్రం. దీనిని ఇంగ్లీషులో డెడ్ సీ అంటారు. సముద్ర మట్టానికి 440 మీటర్ల దిగువన ఉన్నందున, దీని విస్తీర్ణం అత్యల్పంగా ఉంటుంది. ఈ సముద్రం దాని లవణీయత కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది.

2 / 6
ప్రశ్న 2: మృత సముద్రం ఎక్కడ ఉంది..?
సమాధానం: డెడ్ సీ ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఉప్పునీరు ఉన్న సముద్రం ఇదే.

ప్రశ్న 2: మృత సముద్రం ఎక్కడ ఉంది..? సమాధానం: డెడ్ సీ ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఉప్పునీరు ఉన్న సముద్రం ఇదే.

3 / 6
ప్రశ్న 3: మృత సముద్రం నిజంగా ‘చనిపోయిందా..?’.
సమాధానం: డెడ్ సీ నిజంగా చనిపోయింది. ఈ సముద్రం చుట్టూ ఒక్క పక్షి, చేప, మొక్క కూడా లేవు. సముద్రంలోని ఉప్పునీరే ఇందుకు గల కారణం. దాని నీటిలో ఏదీ మనుగడ సాగించలేదు.

ప్రశ్న 3: మృత సముద్రం నిజంగా ‘చనిపోయిందా..?’. సమాధానం: డెడ్ సీ నిజంగా చనిపోయింది. ఈ సముద్రం చుట్టూ ఒక్క పక్షి, చేప, మొక్క కూడా లేవు. సముద్రంలోని ఉప్పునీరే ఇందుకు గల కారణం. దాని నీటిలో ఏదీ మనుగడ సాగించలేదు.

4 / 6
ప్రశ్న 4: మృత సముద్రం నీరు ఎంత ఉప్పగా ఉంది..?
సమాధానం: మృత సముద్రం భూమిపై ఉప్పు నీటి సముద్రాలలో ఒకటి. దీని నీరు సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే జోర్డాన్ నదికి ఉన్న ప్రధాన ఉపనదులలో ఒకదాని నుండి నీరు మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత ఆ ఉపనది  నీరు సముద్రం నుండచి బయటికి వెళ్ళే మార్గం లేదు. అందువల్ల ఈ నీరు అంత ఉప్పగా ఉంటుంది.

ప్రశ్న 4: మృత సముద్రం నీరు ఎంత ఉప్పగా ఉంది..? సమాధానం: మృత సముద్రం భూమిపై ఉప్పు నీటి సముద్రాలలో ఒకటి. దీని నీరు సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే జోర్డాన్ నదికి ఉన్న ప్రధాన ఉపనదులలో ఒకదాని నుండి నీరు మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత ఆ ఉపనది నీరు సముద్రం నుండచి బయటికి వెళ్ళే మార్గం లేదు. అందువల్ల ఈ నీరు అంత ఉప్పగా ఉంటుంది.

5 / 6
ప్రశ్న 5: ప్రజలు మృత సముద్రంలో ఎలా తేలగలుగుతున్నారు..?
జవాబు: మృత సముద్రపు నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. దీని వల్ల ఇక్కడ నీరు చాలా దట్టంగా ఉండడం వల్ల నేరుగా ఈ నీటిలో పడుకుంటే మునగడం లేదు. అందువల్లనే ప్రజలు ఈ మృత సముద్రంలో సులభంగా ఈత కొట్టగలుగుతున్నారు ఇంకా తేలగలుగుతున్నారు.

ప్రశ్న 5: ప్రజలు మృత సముద్రంలో ఎలా తేలగలుగుతున్నారు..? జవాబు: మృత సముద్రపు నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. దీని వల్ల ఇక్కడ నీరు చాలా దట్టంగా ఉండడం వల్ల నేరుగా ఈ నీటిలో పడుకుంటే మునగడం లేదు. అందువల్లనే ప్రజలు ఈ మృత సముద్రంలో సులభంగా ఈత కొట్టగలుగుతున్నారు ఇంకా తేలగలుగుతున్నారు.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!