చంద్రయాన్ 2.. వాతావరణ మార్పులే అసలు కారణమా.?

|

Sep 07, 2019 | 3:46 AM

విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు కోల్పోవడం వెనుక అసలు కారణం అంతరిక్షంలో జరిగే పెను మార్పులే అని తెలుస్తోంది. దాదాపు చివరి మజిలీ వరకు అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2.. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రో సెంటర్‌తో సంబంధాలు కోల్పోయింది. గతంలో చంద్రయాన్ 1 విషయంలో కూడా ఇదే జరగ్గా.. చంద్రుడిపై జరిగే పెను వాతావరణ మార్పులే దీనికి కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  This is Mission Control […]

చంద్రయాన్ 2.. వాతావరణ మార్పులే అసలు కారణమా.?
Follow us on

విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు కోల్పోవడం వెనుక అసలు కారణం అంతరిక్షంలో జరిగే పెను మార్పులే అని తెలుస్తోంది. దాదాపు చివరి మజిలీ వరకు అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2.. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రో సెంటర్‌తో సంబంధాలు కోల్పోయింది. గతంలో చంద్రయాన్ 1 విషయంలో కూడా ఇదే జరగ్గా.. చంద్రుడిపై జరిగే పెను వాతావరణ మార్పులే దీనికి కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.