AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చట్టం చేతులు చాలా పెద్దవి’..నిజమే ! యూపీలో క్రిమినల్ చేతిని పట్టుకుని పోలీసుల ‘బైక్ రైడింగ్’ !

'చట్టం చేతులు చాలా పెద్దవి'..నిజమే ! (కానూన్ కే హాథ్ లంబే హోతే హై)..ఇలాంటి డైలాగ్ ఒకటుంది.. చాలా సినిమాల్లో దీన్ని.... నేరస్థులను పట్టుకున్న పోలీసులు వాడుతుంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఓ సంఘటనను చూస్తే..

'చట్టం చేతులు చాలా పెద్దవి'..నిజమే ! యూపీలో క్రిమినల్ చేతిని పట్టుకుని పోలీసుల 'బైక్ రైడింగ్' !
Up Cop Holds Criminal Hand On A Bike,up,police Bike,criminal Hand Video,law,hands,netizens,comments,
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 17, 2021 | 3:03 PM

Share

‘చట్టం చేతులు చాలా పెద్దవి’..నిజమే ! (కానూన్ కే హాథ్ లంబే హోతే హై)..ఇలాంటి డైలాగ్ ఒకటుంది.. చాలా సినిమాల్లో దీన్ని…. నేరస్థులను పట్టుకున్న పోలీసులు వాడుతుంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఓ సంఘటనను చూస్తే..ఇది వాస్తవమే సుమా అని నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. బైక్ పై వస్తున్న ఓ క్రిమినల్ చేతిని పట్టుకుని పోలీసులు అతడ్ని పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్తున్న వీడియో చూసిన వీరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తమనుంచి ఈ నేరస్థుడు తప్పించుకుని పారిపోకుండా చూసేందుకు ఖాకీలు ఇలా వెరైటీగా అతడిని తరలిస్తున్నారు.. ఈ వీడియో ఒక్క రోజులోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ ని కొల్లగొట్టిందట. వావ్ ..చట్టం చేతులు నిజంగానే పెద్దవని ఓ యూజర్ అంటే.. అసలు ఈ ముగ్గురి తలలపై హెల్మెట్లు ఏవీ అని ఒకరు ప్రశ్నించారు.ఇది ట్రాఫిక్ ఉల్లంఘన కాదా ? సాక్షాత్తూ ‘పోలీసులే ఇలా చట్టాన్ని అతిక్రమిస్తే ఇక మాలాంటి వారు ఎవరితో చెప్పుకోవాలి అని ఆయన ఉసూరుమన్నాడు. ఇది’ ఇడియాటిక్ స్పెర్మ్ ‘ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఓ నేరస్తుడిని పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లడడానికి మరే మార్గం లేదా అని మరో వ్యక్తి అన్నాడు. ఒక పోలీసు బైక్ నడుపతుండగా వెనుక కూర్చున్న మరో ఖాకీ ఆ క్రిమినల్ చెయ్యి పట్టుకుని తీసుకుపోతున్న ఈ వీడియోను ఉన్నతాధికారులు చూస్తే వారి స్పందన ఎలా ఉంటుందో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అయింది. అసలు ఆ వ్యక్తి నిజంగా నేరస్థుడేనా అని కొంత మంది సందేహం వ్యక్తం చేసినా ..నేరస్థుడేనన్న విషయాన్ని ఖాకీలు ధృవీకరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.

 భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.

 భూమీద నూకలున్నాయి అందుకే బ్రతికాడు..తృటిలో తప్పిన ప్రమాదం..అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై పడిన చెట్టు:Mahbhubnagar video.

 వరద నీటిలో ఈ బుడ్డోడి ఆటే వేరు.. వరద నీటిలో ఆడుతూ నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారుల వీడియో :Children in Water Video.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..