Gold Rates Today: పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఇలా..

| Edited By: Narender Vaitla

Aug 25, 2021 | 6:33 AM

బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి.

Gold Rates Today: పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఇలా..
Gold
Follow us on

Gold Rates Today: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గిన పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర50,830గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ. 46,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర50,830గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,650వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,450గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,490 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,450 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,450వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,450 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,450 వద్ద కొనసాగుతోంది.
• సాగర తీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,450గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,450వద్ద కొనసాగుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

LIC Arogya Rakshak: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఒక్కపాలసీతో ఇంట్లో వారందరికి బెనిఫిట్స్‌..!

Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

‘ఇది తాలిబన్ల తరహా పాలన’..కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై బీజేపీ మండిపాటు