Gas Leak: తమిళనాడులో పెను విషాదం.. విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికులు మృతి..

|

Feb 14, 2021 | 6:31 PM

Gas Leak: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం శ్రీపెరంబదూర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా..

Gas Leak: తమిళనాడులో పెను విషాదం.. విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికులు మృతి..
Follow us on

Gas Leak: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం శ్రీపెరంబదూర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఒక్కసారిగా విషవాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.