AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Biryani: స్టూడెంట్స్‌కు స్పెషల్ ఆఫర్‌.. 20 రూపాయలకే ఘుమఘుమలాడే చికెన్‌ బిర్యానీ! ఎక్కడంటే..

చికెన్‌ బిర్యానీ అంటే ఇష్టపడనివారెవరుంటారు చెప్పండి. రోడ్డుపై వెళ్తుంటే హోటల్‌ నుంచి కమ్మటి వాసనలు ముక్కుపుటాలను తాకుతుంటాయి. కానీ పర్సులో సరిపడా డబ్బు లేక నీళ్లు నములుకుంటూ వెళ్లిపోతుంటారు కొందరు. ఐతే ఈ హోటల్‌లో మాత్రం..

Chicken Biryani: స్టూడెంట్స్‌కు స్పెషల్ ఆఫర్‌.. 20 రూపాయలకే ఘుమఘుమలాడే చికెన్‌ బిర్యానీ! ఎక్కడంటే..
Chicken Biryani
Srilakshmi C
|

Updated on: Feb 02, 2023 | 5:32 PM

Share

చికెన్‌ బిర్యానీ అంటే ఇష్టపడనివారెవరుంటారు చెప్పండి. రోడ్డుపై వెళ్తుంటే హోటల్‌ నుంచి కమ్మటి వాసనలు ముక్కుపుటాలను తాకుతుంటాయి. కానీ పర్సులో అంత డబ్బు లేక నీళ్లు నములుకుంటూ వెళ్లిపోతుంటారు కొందరు. ఐతే ఈ హోటల్‌లో మాత్రం కేవలం సగం ధరకే రుచులూరే కమ్మని బిర్యానీ ఆరగించొచ్చు. ఇంతకీ ఎక్కడంటే..

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు మున్సిపల్ పోలీస్ స్టేషన్ ఎదుట 5 స్టార్ ముంబై బిర్యానీ పేరుతో సాన్ పాషా అనే వ్యక్తి హోటల్‌ నుడుపుతున్నాడు. ఈ హోటల్‌ ప్రత్యేకత ఏంటంటే ప్లేట్‌ బిర్యానీ కేవలం రూ. 80లకే విక్రయిస్తున్నాడు. ఇక ఈ హోటల్‌ సమీపంలో గవర్నమెంట్‌ బాయ్స్‌ హై స్కూల్‌ ఉంది. ఈ స్కూల్‌ విద్యార్థులకు చికెన్ బిర్యానీ 40 రూపాయలకు మాత్రమే సర్వ్‌ చేస్తున్నాడు. హాఫ్‌ ప్లేటు బిర్యానీ అయితే 20 రూపాయలకే అందిస్తున్నాడు. నిత్యం కస్టమర్లతో కిటకిటలాగే ఈ బిర్యానీ హోటల్‌ ప్రతి రోజూ గంట, గంటన్నర వ్యవధిలో 100 నుంచి 150 బిర్యానీలను పాఠశాల విద్యార్ధులు ఆరగిస్తుంటారని సాన్ పాషా మీడియాతో చెప్పాడు. ప్రతి రోజూ తాను విక్రయించే 200 ప్లేట్ల చికెన్‌ బిర్యానీ కేవలం విద్యార్ధుల వల్లనే తక్కువ సమయంలో అమ్ముతుపోతుందని సంతోషం వ్యక్తం చేశాడు. గంటల తరబడి వేచి ఉండి అదనపు లాభం పొందడం కంటే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపు నింపడం సంతృప్తిగా ఉందని ఆయన చెప్పారు. అతని డైలీ కస్టమర్లలో విద్యార్ధులే అధిక శాతం మంది ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!