AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థి హాల్‌టికెట్‌పై సన్నీలియోన్ పేరు.. సోషల్ మీడియాలో వైరల్.. ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన హాట్ బ్యూటీ..

బిహార్‌లో ఓ విద్యార్థి హాల్‌టికెట్‌పై అతని తల్లిదండ్రుల పేర్ల స్థానంలో బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మీ, బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పేర్లు ఉన్నాయి. ఆ హాల్‌ టికెట్ సోషల్ మీడియా‌లో తెగ...

విద్యార్థి హాల్‌టికెట్‌పై సన్నీలియోన్ పేరు.. సోషల్ మీడియాలో వైరల్.. ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన హాట్ బ్యూటీ..
Shiva Prajapati
|

Updated on: Dec 12, 2020 | 10:09 PM

Share

బిహార్‌లో ఓ విద్యార్థి హాల్‌టికెట్‌పై అతని తల్లిదండ్రుల పేర్ల స్థానంలో బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మీ, బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ పేర్లు ఉన్నాయి. ఆ హాల్‌ టికెట్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా‌లో తెగ రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ హాల్‌ టికెట్‌.. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కంట పడింది. అది చూసి షాక్ అయిన సన్నీ.. కూల్‌గా రెస్పాండ్‌ అయ్యింది. ‘ఈ పిల్లాడు సూపర్. పెద్ద కలలకు ఇది మార్గం.. హహహహ’ అంటూ ఫోటోను రీట్వీట్ చేసింది అమ్మడు. సన్నీ రీ ట్వీట్ చేయడంతో ఈ ఫోటో మరింత వైరల్ అవుతోంది. దీనికి ముందు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ హాల్‌ టికెట్‌పై స్పందించాడు. ‘ప్రామిస్‌గా చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ చమత్కరించాడు. కాగా, విద్యార్థి పరీక్ష హాల్ టికెట్‌పై ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ పేర్లు ఎలా వచ్చాయనే దానిపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు కూడా. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోంది. వివరాలు ఇచ్చిన విద్యార్థి తప్పిదమా?, అధికారుల నిర్లక్ష్యమా? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే