Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరారు సోనియా. ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి చికిత్స జరుగుతోంది. అయితే, సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించింది గంగారామ్‌ ఆస్పత్రి

Sonia Gandhi

Updated on: Jun 16, 2025 | 6:52 AM

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరారు సోనియా. ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి చికిత్స జరుగుతోంది. అయితే, సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించింది గంగారామ్‌ ఆస్పత్రి

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.