కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఏకంగా 130కిపైగా సీట్లతో ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని స్థాపించనుంది. ఇక కర్ణాటక సీఎం ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తున్న తరుణంలో సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్ధిరామయ్యలు మీడియాతో మాట్లాడుతున్నారు..