Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: ఆంధ్రప్రదేశ్​- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ – జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Accident: ఆంధ్రప్రదేశ్​- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరం.. లారీ - జీప్ ఢీ కొని ఏడుగురు దుర్మరణం
Karnataka Accident
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 9:53 PM

Karnataka road accident: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. లారీ-జీపు ఢీ కొన్న ప్రదేశం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​- బెంగలూరు జాతీయ రహదారిపై మదికేరే క్రాస్​వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాసపుర్​ తాలుకాలోని రాయల్​పాడు గ్రామం నుంచి జీపు చింతామనికి వైపునకు వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

Read also: Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!