AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది

రైలు దిగబోతూ కాలు జారి కింద పడబోయిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాల్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన..

రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 2:39 PM

Share

రైలు దిగబోతూ కాలు జారి కింద పడబోయిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాల్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విధుల్లో భాగంగా కే సాహూ అనే ఆర్పీఎఫ్‌కు చెందిన సిబ్బంది కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయిత ప్లాట్‌ ఫాంపై ఉండగా.. అటుగా వెళ్తున్న ట్రైన్‌లో నుంచి ఓ 52 ఏళ్ల వ్యక్తి కిందకు దిగబోయాడు. అయితే ట్రైన్ వేగంగా వెళ్తుండటంతో అదుపుతప్పి కింద పడబోయాడు. వెంటనే అప్రమత్తమై ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని రైలు కింద పడకుండా రక్షించారు. ఈ ఘటనలో సాహూతో పాటు మరో సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే ప్రయాణికుడు నిర్లక్ష్యంగా దిగడం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.

Follow Us
'నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు'
'నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు'
ప్లేఆఫ్స్ చేరకుండా సొంత జట్టునే ఇంటికి పంపేస్తున్నావ్‌గా
ప్లేఆఫ్స్ చేరకుండా సొంత జట్టునే ఇంటికి పంపేస్తున్నావ్‌గా
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..