AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది.. అది గాల్లో ఉండగానే ఘటన.. టెన్షన్‌ టెన్షన్‌..!

విమానం విమానాశ్రయానికి చేరుకోవటానికి ముందుగానే సిబ్బంది ఎయిర్‌ఫోర్ట్‌లో డాక్టర్‌తో సిద్ధంగా ఉన్నారు. మహిళ ప్రయాణికురాలికి తేలు కుట్టిన విషయం మెసేజ్‌ చేశారు. మహిళ విమానం నుండి కిందకు దిగిన వెంటనే వైద్య బృందం ఆమెకు చికిత్స ప్రారంభించింది. ఆస్పత్రికి తీసుకెళ్లిన కొంతసేపటి తర్వాత..

Air India: విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది.. అది గాల్లో ఉండగానే ఘటన.. టెన్షన్‌ టెన్షన్‌..!
Air India Newark
Jyothi Gadda
|

Updated on: May 06, 2023 | 8:38 PM

Share

రైలులోని ఏసీ-3 కోచ్‌లో బొద్దింకలు పడుతున్నాయని ఫిర్యాదు చేయడం మనం తరచుగా వింటుంటాం. కానీ, విమానంలో తేలు ఉందని తెలిస్తే ఆ ప్రయాణీకులు పడే టెన్షన్‌ మామూలుగా ఉండదు మరీ. సరిగ్గా ఇలాంటి సీనే ఎదురైంది ఎయిరిండియా విమానంలో. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దాంతో వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమైంది. అయితే, విమానాల్లో పాములు, పురుగులు, ఎలుకలు, పక్షులు కూడా కనిపించాయి. కానీ, ఒక ప్రయాణికుడిని తేలు కుట్టడం బహుశా ఇదే మొదటిసారి. నాగ్‌పూర్-ముంబై విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళను తేలు కుట్టింది. విమానం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే, మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఎయిరిండియాకు చెందిన నాగ్‌పూర్-ముంబై ఫ్లైట్ (AI 630) ముంబయి విమానాశ్రయానికి చేరుకోవటానికి ముందుగానే సిబ్బంది ఎయిర్‌ఫోర్ట్‌లో డాక్టర్‌తో సిద్ధంగా ఉన్నారు. మహిళ ప్రయాణికురాలికి తేలు కుట్టిన విషయం మెసేజ్‌ చేశారు. మహిళ విమానం నుండి కిందకు దిగిన వెంటనే వైద్య బృందం ఆమెకు చికిత్స ప్రారంభించింది. ఆస్పత్రికి తీసుకెళ్లి కొంతసేపటి తర్వాత డిశ్చార్జి చేశారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్స్‌ చెప్పటంతో బాధితురాలితో పాటు ఇటు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంద సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన 23 ఏప్రిల్ 2023లో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హోర్ముజ్ దాటుతూ.. తొలి భారత నౌక ‘దిశా’ ప్రయాణం!
హోర్ముజ్ దాటుతూ.. తొలి భారత నౌక ‘దిశా’ ప్రయాణం!
వంటగదిలో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీ కాకూడదట.. లేకపోతే అన్నపూర్ణమ్
వంటగదిలో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీ కాకూడదట.. లేకపోతే అన్నపూర్ణమ్
చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్
చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్
గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురొడ్డిన పక్షి.. వీడియో
గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురొడ్డిన పక్షి.. వీడియో
కాలు విరిగి ఇంట్లోనే ఉండిపోయా.. ఆ స్టార్ హీరో వచ్చి..
కాలు విరిగి ఇంట్లోనే ఉండిపోయా.. ఆ స్టార్ హీరో వచ్చి..
చనిపోయిన వ్యక్తి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా?
చనిపోయిన వ్యక్తి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా?
తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే..
తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే..
రాక్షసుడిగా మారిన 17 ఏళ్ల కుర్రాడు.. క్షణ క్షణం ఊహించని మలుపులు..
రాక్షసుడిగా మారిన 17 ఏళ్ల కుర్రాడు.. క్షణ క్షణం ఊహించని మలుపులు..
మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం
మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం
ధోని తర్వాత అతనే కెప్టెన్ అనుకున్న..!
ధోని తర్వాత అతనే కెప్టెన్ అనుకున్న..!