School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌లో వరుస సెలవులు..!

School Holidays: నవంబర్‌లో పాఠశాలలకు సెలవులు రానున్నాయి. వివిధ పండగలు, జయంతిలు, ఇతర కార్యక్రమాల కారణంగా వరుస సెలవులు రానున్నాయి. బాలల దినోత్సవం, గురునానక్‌ జయంతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి..

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌లో వరుస సెలవులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 12, 2024 | 1:23 PM

దేశవ్యాప్తంగా పండగల సీజన్‌ కావడంలో చాలా రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. అక్టోబర్ 31న దీపావళి వేడుకల తర్వాత, విద్యార్థులు నవంబర్ ప్రారంభంలో అనేక ముఖ్యమైన మతపరమైన సెలవులలో ఎంజాయ్‌ చేయనున్నారు. అనేక రాష్ట్రాల్లో గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ సందర్భంగా పాఠశాలలు మూసి ఉన్నాయి. ఈ నెలలోనే మరిన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల సెలవులు రానున్నాయి.

నవంబర్‌ 14న జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకొంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వేడుకలు జరపనున్నారు. అయితే ఆ రోజు ఆఫ్‌డే వరకు పాఠశాలలో వేడుకలు నిర్వహించి మిగతా ఆఫ్‌డే సెలవు ఇవ్వనున్నాయి పాఠశాల యాజమాన్యాలు.

ఇక నవంబర్‌ 15న గురునానక్ జయంతి. గురునానక్ దేవ్ జీ జన్మదినోత్సవం సందర్భంగా, సిక్కు క్యాలెండర్‌లో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. పెద్ద ఎత్తున ఊరేగింపులు, సమాజ సేవలతో జరుపుకుంటారు. ఈ రోజు అధికారికంగా పాఠశాలలకు సెలవు. అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు సెలవు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి

ఇక 16వ తేదీ కూడా శనివారం దీంతో స్కూళ్లకు హాఫ్ డే. నవంబర్ 18 ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సెలవు వస్తుంది. అంతేకాదు ఆరోజు కనకదాస జయంతి కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సెలవు ప్రకటిస్తారు.

ఇక నవంబర్‌ 24న కార్తీక పూర్ణిమ. ఇది ఆదివారం వస్తుంది. ఎలాగో అన్ని విద్యాసంస్థలు మూసే ఉంటాయి. కార్తీక పూర్ణిమ, కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది హిందూ, సిక్కు వర్గాలకు ప్రాముఖ్యతను కలిగి ఉంది. వేడుకలలో తరచుగా నదులు, దేవాలయాలు, గురుద్వారాల వద్ద పవిత్ర స్నానాలు, నైవేద్యాలు ఉంటాయి.

అలాగే 14న (గురువారం) బాలల దినోత్సవం, 15న (శుక్రవారం) గురునానక్‌ జయంతి, 16న శనివారం ఆఫ్‌డే.. కొన్ని పాఠశాలలు పూర్తిగా సెలవుల ప్రకటిస్తుంటాయి. 17న ఆదివారం ఇలా కలుపుకొంటే మొత్తం వరుసగా నాలుగు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

ఇది కూడా చదవండి: Donkey- Camel Milk: గాడిద – ఒంటె పాలలో ఏది ఖరీదైనది.. వీటిలో ఔషధ గుణాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు

ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..

మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..

హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం