AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్తాన్ సంక్షోభం….కాంగ్రెస్ నేత సంజయ్ జైన్ అరెస్ట్

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ నాయకులు సంజయ్ జైన్, భన్వర్ లాల్ శర్మ, గజేంద్ర సింగ్ ల పై పార్టీ చీఫ్ విప్ మహేంద్ర జోషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు..

రాజస్తాన్ సంక్షోభం....కాంగ్రెస్ నేత సంజయ్ జైన్ అరెస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 11:02 AM

Share

రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ నాయకులు సంజయ్ జైన్, భన్వర్ లాల్ శర్మ, గజేంద్ర సింగ్ ల పై పార్టీ చీఫ్ విప్ మహేంద్ర జోషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వీరు కుట్ర పన్నారని, వీరిపై దేశద్రోహ ఆరోపణలు మోపి ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని ఆయన కోరారు. ఓ ఆడియో టేపు రికార్డింగ్ లో వీరి నిర్వాకం బయట పడిందన్నారు. ఈ ఆడియో టేపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేల బేర సారాలకు  సంబంధించి సంజయ్ జైన్ గొంతు ఈ ఆడియోలో స్పష్టంగా వినిపించిందట. దీంతో రాజస్థాన్ పోలీసు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంజయ్ జైన్ ని అరెస్టు చేసి రెండు రోజులపాటు ఇంటరాగేట్ చేసింది. కాగా జైన్ ని బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించగా దీన్ని బీజేపీ తొసిపుచ్చింది.

పండుగ వేళ ఏపీ ప్రభుత్వం మరో సూపర్ న్యూస్.. వారందరికీ బెనిఫిట్
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం మరో సూపర్ న్యూస్.. వారందరికీ బెనిఫిట్
ప్రపంచమంతా వెతికినా మీకు దొరకదు.. హ్యాపీ లైఫ్‌కు గోల్డెన్ రూల్స్
ప్రపంచమంతా వెతికినా మీకు దొరకదు.. హ్యాపీ లైఫ్‌కు గోల్డెన్ రూల్స్
మరికొన్ని గంటల్లోనే UPSC సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్‌
మరికొన్ని గంటల్లోనే UPSC సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్‌
వంట గదిలో ఎలారా.! యజమానులు వచ్చి చూడగా లోపల బ్యాగుల్లో
వంట గదిలో ఎలారా.! యజమానులు వచ్చి చూడగా లోపల బ్యాగుల్లో
కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?
కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?
G7 క్రిటికల్ మినరల్స్ కేబనెట్ భేటీకి కేంద్ర మంత్రి హాజరు..!
G7 క్రిటికల్ మినరల్స్ కేబనెట్ భేటీకి కేంద్ర మంత్రి హాజరు..!
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!