AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi’s Brother: లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన మంత్రి సోదరుడి ధర్నా.. ఎందుకు బైఠాయించారో తెలుసా..

PM Modi's Brother: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో ఎయిర్ పోర్టులో ధర్నాకు దిగారు. పోలీసులు తన అనుచరులను

PM Modi's Brother: లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన మంత్రి సోదరుడి ధర్నా.. ఎందుకు బైఠాయించారో తెలుసా..
uppula Raju
|

Updated on: Feb 04, 2021 | 10:41 AM

Share

PM Modi’s Brother: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో ఎయిర్ పోర్టులో ధర్నాకు దిగారు. పోలీసులు తన అనుచరులను అరెస్టు చేశారంటూ ఆరోపిస్తూ బైఠాయించారు. ‘ఈ రోజు నేను ప్రయాగ్ రాజ్ వెళ్లాను. నిన్నటి నుంచి నా కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. నేను బయటకు వస్తుంటే నా సపోర్టర్లను జైలులోకి తీసుకెళ్లడం ఏమీ బాగాలేదు. అందుకే నిరాహార దీక్ష చేయాలని ఇక్కడ కూర్చున్నా. నీళ్లు, ఆహారం వద్దనుకుంటున్నా. నా ప్రాణం పోయినా ఇక్కడి నుంచి లేచేది లేదు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఎందుకిలా చేశారని పోలీసులను ప్రశ్నిస్తే.. పీఎంఓ ఆర్డర్ల ప్రకారమే ఇలా చేశామన్నారు. ఆర్డర్ కాపీని అడిగితే చూపించడం లేదు. వాళ్లు పీఎంఓను కించ పరచాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ల దగ్గర కాపీ లేదు అని ప్రహ్లాద్ ఆరోపించారు. ప్రహ్లాద్ మోడీ సపోర్టర్లను ఎయిర్ పోర్టులోని హై సెక్యూరిటీ జోన్లో సెక్షన్ 144 ఉల్లంఘించినందుకు గానూ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లను ఇప్పుడు వదిలేశారు. దాదాపు వంద మంది వరకూ సపోర్టర్లు ప్రహ్లాద్ ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారని తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రహ్లాద్ మోడీ లక్నోకు ఇండిగో విమానంలో సాయంత్రం 4గంటల సమయంలో వచ్చారు. పోలీసులు చేసిన పనికి అసంతృప్తికి గురై ఆయన ధర్నాకు బైఠాయించారు. ఓ గంటన్నర పాటు కూర్చొని తర్వాత వెళ్లిపోయారని వెల్లడించారు.

Fire Accident: తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..

Follow Us
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం