జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 9:36 AM

Modi hoists National flag: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 4వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కాంగ్రెస్‌యేతర ప్రధానిలలో ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వారిలో ప్రధాని మోదీ నిలిచారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1863 కొత్త కేసులు.. 10 మరణాలు

రజనీకి ఫోన్ చేసిన అజిత్‌.. ఎందుకంటే

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?