AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలోకి దూరి పావురం హల్‌చల్

ఎలా వచ్చిందో తెలియదు..ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు..ఓ విమానంలోకి పావురం దూరింది. ప్రయాణికులను కాసేపు కలవరపెట్టింది. పావురం పరుగులకు సిబ్బంది హడలెత్తిపోయారు.

విమానంలోకి దూరి పావురం హల్‌చల్
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2020 | 9:38 AM

Share

విమానంలో కబూతర్… ఎలా వచ్చిందో తెలియదు..ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు..ఓ విమానంలోకి పావురం దూరింది. ప్రయాణికులను కాసేపు కలవరపెట్టింది. పావురం పరుగులకు సిబ్బంది హడలెత్తిపోయారు. అసలే కరోనా వైరస్ భయంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విమానంలోకి వచ్చేసిన పావురం మరింత భయపెట్టింది. అయితే, ఎట్టకేలకు ఎయిర్ పోర్టు సిబ్బంది చాకచక్యంతో కపోతాన్ని బయటకు పంపించివేశారు. దీంతో ప్యాసింజర్ ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఉన్నట్టుండి పావురం హల్ చల్ చేసింది. విమానంలో పావురం అటూ ఇటూ ఎగురుతూ ఉంటే కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో మీరు చూడండి..

Follow Us
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..
ఎగ్ రైస్ ఇలా చేస్తే భలే రుచిగా ఉంటుంది..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
WhatsAppలో నకిలీ వాటర్ బిల్లు మెసేజ్.. ఒక్క క్లిక్‌తో 4 లక్షలు..
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఎనర్జీ డ్రింక్స్‌పై తాగే వారికి హెచ్చరిక!డార్క్ రియాలిటీ తెలిస్తే
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌