AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‏కి మాతృవియోగం..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‏కు మాతృవియోగం జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రెహమాన్

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‏కి మాతృవియోగం..
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 2:02 PM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‏కు మాతృవియోగం జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రెహమాన్ తల్లి కరీమా బేగం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం కరీమా బేగం కన్నుమూశారు. దీంతో రెహమాన్ కుటుంబంలో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాగా కరీమా బేగం భర్త ఆర్‏కే శేఖర్ రెహమాన్ తొమిదేళ్ళ వయసులోనే మరణించారు. కరీమా బేగం, శేఖర్ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెహమాన్ చిన్నవాడు. రెహమన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖలు ప్రార్థిస్తున్నారు. 2020లో వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్నాయి.

Follow Us
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?